ఊహలకు మించిన అందమైన నేస్తాలు మరిన్ని ఊహలు కాక మరేముంటాయి..అలాంటి ఊహలను ఒడిసి పట్టి అక్షరబద్ధం చేయాలనే ఈ చిన్ని ప్రయత్నం..
Saturday, October 18, 2008
మొదటి మెట్టు
నెట్ లో తెలుగు వెలుగులను విరజిమ్ముతున్న తెలుగు బ్లాగర్లందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు..తెలుగు వేర్లు కలిగిన బ్లాగుల వృక్షం లో మరిన్ని పువ్వులు పూయాలని,వాటి ఫలాలు మరింతమందికి చేరి మన తెలుగు వెలుగు విశ్వవ్యాప్తం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
పరుస వేది పుస్తకంలో విశ్వాత్మ అనే అంశం నన్ను బాగా ఆకర్షించింది. విశ్వంలోని అన్ని పదార్థాలకూ ఒకే ఆత్మ వుంటుంది అనేదే దాని సారాంశం. దాన్ని ఆధాం చేసుకుని విశ్వాత్మను రాస్తున్నాను. బ్లాగులో ఉన్నది తొలి వాక్యమే.... ఇంకా రాయాల్సింది చాలా ఉంది. శ్రీ గార్గేయ
కవిత్వంలోని భావాలను,భావుకత్వాన్ని నాకు తోచిన భాషలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించే అతి సాధారణ అమ్మయిని నేను.వచ్చిన ఊహలను ఒక చోట చేర్చి వాటిని ఊసులుగా మలచడానికి అక్షరాలను శ్రద్దగా కూర్చుకునే బుడి బుడి అడుగుల చిన్ని పాపను.
4 comments:
నా పేరు పరవస్తు నాగ సాయి సూరి
వివరాలకు etvsai.blogspot.com చూడండి
నా పేరు పరవస్తు నాగ సాయి సూరి
వివరాలకు etvsai.blogspot.com చూడండి
తపన అంటే ఏమిటో అనుకున్నా... ఇలాఉంటుందా.
నాకు భాష తెలుసు... మిగతా వారికంటే కొంచెం ఎక్కువ.
మీకు భావాలు తెలుసు నాకంటే ...............
-సాయి సూరి

Post a Comment